Margherita Hut : 15,000 అడుగుల ఎత్తులో ఒంటరి హోటల్
Margherita Hut : లగ్జరీ హోటల్స్ గురించి వినుంటారు. కానీ స్విట్జర్లాండ్-ఇటలీ సరిహద్దులో ఆల్ప్స్ పర్వతాల మధ్య సుమారు 15,000 అడుగుల (4,554 మీటర్లు) ఎత్తులో ఉన్న మార్గెరిటా హట్ (Margherita Hut) మాత్రం పూర్తిగా భిన్నం.
