మినీ మేడారం జాతర ఎప్పుడు ? ఎలా వెళ్లాలి ? జాతర ప్రత్యేకతలేంటి ? | Mini Medaram Jatara 2025
మినీ మేడారం జాతర ( Mini Medaram Jatara 2025 ) సందడి మొదలైంది. ఈ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరుగుతుంది. గత ఏడాది జరిగిన మేడారం జాతరకు లక్షలాది సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.