Most Powerful Countries : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 10 దేశాాలు ఇవే…ఈ లిస్టులో భారత్ ఉందా ?
ఇటీవలే ఫోర్బ్స్ అనే ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల ( Most Powerful Countries ) జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు, సైనిక శక్తి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ లిస్టులో దేశాలను చేర్చింది ఫోర్బ్స్.