Earthquakes: మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం …పేకమేడల్లా కూలిన భవంతులు
భారీ భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు (Earthquakes) కంపించిపోయాయి. మయన్మార్‌లో వరుసగా రిక్టార్‌స్కేలుపై 7.2 అండ్ 7.0 తీవ్రతతలో వచ్చిన భూకంపాలకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు.