అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి | Antarctica : 15 Facts With Amazing Photos
ఇక్కడ అందం ఉంది. ఆపద ఉంది. మంచు ఉంది. తేడాలొస్తే ముంచుతుంది. ప్రపంచానికి దూరంగా ఇక్కడ రాత్రి పూట సూర్యుడు ఉదయిస్తాడు. పగలు చీకటిగా ఉంటుంది. ఒక రకంగా రవి అస్తమించని సామ్రాజ్యం అంటే ఇదే. నరుడు సంచరించని అంటార్కిటికా ( Antarctica ) మంచు పలకలపై పెంగ్విన్ల రాజ్యం నడుస్తుంది.