Nepal Floods Guideline 2026

Nepal Floods : నేపాల్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Nepal Floods : హిమాలయ దేశం నేపాల్‌లో భారీ వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. టిబెట్‌ బార్డర్ ఏరియాలోని రసువా డిస్ట్రిక్ట్‌లోని భోటే కోషి నది ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్ ధాటికి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.

Nepal Floods
|

Nepal Floods : నేపాల్‌లో భారీ వరద బీభత్సం.. 157 మంది మృతి, 400 మందికిపైగా గల్లంతు

Nepal Floods: నేపాల్‌లో భారీ ఫ్లాష్‌ ఫ్లడ్‌ బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న నేపాల్–చైనా సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలో (Rasuwa) భోటే కోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.