Nihilist Penguin : బ్రతుకే అగమ్యం అని నేర్పే ప్రయాణికుడు ఈ నిహిలిస్ట్ పెంగ్విన్
Nihilist Penguin : గుంపు నుంచి దూరంగా అంతులేని ప్రయాణం ఎందుకు మొదలుపెట్టింది ? పూర్తి చేయలేని లక్ష్యాన్ని చేరడానికి బయల్దేరి, ఖచ్చితంగా చేరలేని గమ్యంవైపు అది ఎందుకు సాగింది అనేదే ఇప్పుడు అందరు మదిలో ఉన్న ప్రశ్న.
