భారతదేశంలో టైమ్ మెషిన్లా నడిచే ట్రైన్లు ఇవే! | Heritage Railways India
Heritage Railways India : మన రెగ్యులర్ ట్రైన్స్ ఫాస్ట్‌గా డెస్టినేషన్‌కి రీచ్ అవ్వడం కోసం ఉంటాయి కానీ హెరిటేజ్ ట్రైన్స్‌లో ప్రధాన లక్ష్యం వేగం కాదు. అనుభవం, అనుభూతి, మెమోరీస్ క్రియేట్ చేయడం.
