Prisons Department Stall : నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఖైదీలు తయారుచేసిన వస్తువులు…
హైదరాబాద్‌లో జరుగుతున్న 84వ అఖిల భారత్ పారిశ్రామిక ప్రదర్శనలో ( AIIE 2025 ) ఒక ప్రత్యేక స్టాల్ తెరుచుకుంది. మై నేషన్ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఈ స్టాల్‌ను ( Prisons Department Stall ) ఏర్పాటు చేసింది. కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేసిన వస్తువులను ఈ స్టాల్‌లో ప్రదర్శిస్తారు.