Pamban Bridge Inauguration : శ్రీరామ నవమి రోజున పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోది
భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచే పంబన్ బ్రిడ్జిని (Pamban Bridge Inauguration) ప్రధాన మంత్రి మోడి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శ్రీలంకా (Sri Lanka) పర్యాటనలో ఉన్న ఆయన తరువాత తమిళనాడు వెళ్లనున్నారు.