ఎక్స్ పీరియం ఎకో పార్క్ ఎలా వెళ్లాలి ? టికెట్ ధర ఎంత ? విశేషాలు ఏంటి ? | Hyderabad Experium Eco Park
హైదరాబాద్‌లో ప్రకృతి ప్రేమికుల కోసం ఎక్స్ పీరియం ఎకో పార్క్ ( Hyderabad Experium Eco Park ) ద్వారాలు తెరుచుకున్నాయి. నేచర్, ఆర్ట్, అడ్వెంచర్ కలబోతల ఈ అందమైన పార్కు ఇకపై భాగ్యనగరంలో ప్రత్యేేక ఆకర్షణగా నిలవనుంది. మీరు కూడా ఈ పార్కుకు వెళ్లాలి అనుకుంటే పూర్తి వివరాలు చదవేయండి.