RAC టికెట్లకు గుడ్‌బై చెప్పనున్న రైల్వే? సగం బెర్త్ విధానంపై సమీక్ష
|

RAC టికెట్లకు గుడ్‌బై చెప్పనున్న రైల్వే? సగం బెర్త్ విధానంపై సమీక్ష

RAC విధానంపై పార్లమెంటరీ కమిటీ ప్రశ్నలు లేవనెత్తింది. పూర్తి బెర్త్ లభించని ప్రయాణికులకు కొంత టికెట్ ఛార్జీ తిరిగి ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. RAC నిబంధనల్లో మార్పులు వస్తాయా? పూర్తి వివరాలు చదవండి.