Hotel Booking Tips : పీక్ సీజన్లో హోటల్ బుకింగ్‌లో 40% వరకు డబ్బు ఆదా చేసే 12 చిట్కాలు
Hotel Booking Tips : ట్రావెల్ టిప్స్ 40: సెలవులు, పండుగలు, లాంగ్ వీకెండ్లు… ఇలా పీక్ సీజన్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చే సమస్య హోటల్ ధరలే. అదే గది సాధారణ రోజుల్లో ఒక ధర ఉంటే, పీక్ సీజన్లో మరో ధర ఉంటుంది.
