115 ద్వీపాలు… చ్ ప్యారడైజ్ సీషెల్స్ ఎలా వెళ్లాలి ? ఎంత బడ్జెట్ అవుతుంది ?..Seychelles Travel Guide
Seychelles Travel Guide : ఇక్కడ సముద్రం ఎక్కువగా హడావుడి చేయదు. అలల సవ్వడి, చల్లగా తనువును మీటే గాలి, తెల్లని ఇసుక మధ్య నెమ్మదిగా సాగే జీవితం… సీషెల్స్‌లో సమయం కాస్త నెమ్మదిగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. దీనినే ఐలాండ్ టైమింగ్ అని కూడా అంటారు.
