Top 3 Ganesh Artists : ధూల్‌పేట్‌లో టాప్ 3 వినాయకుడి కళాకారులు
Top 3 Ganesh Artists : అందరికీ నమస్కారం, నేను మీ ఎంజి కిషోర్. ఈ రోజు హైదరాబాద్‌లో ఫేమస్ ప్లేస్ అయిన ధూల్‌పేట్‌కు సంబంధించిన వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వినాయకుడి భక్తులకు ధూల్‌పేట్ అంటే ఒక ఇమోషన్..ఇక్కడి వినాయకుడి విగ్రహాలను కొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు.