Dubai Rail Bus: రైలు బస్సును లాంచ్ చేసిన దుబాయ్ ఆర్టీయే…దీని ప్రత్యేకతలు ఏంటంటే
పట్టణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో విజయం సాధించిన దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆథారిటీ తాజాగా “రైల్ బస్” ( Dubai Rail Bus) ను ఆవిష్కరించింది.