santa claus home town

ఇక్కడ క్రిస్మస్ తాతతో ఫోటో దిగవచ్చ | Santa Claus Village

శాంతాక్లాస్ గురించి ప్రపంచంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రిస్మస్ సమయంలో పిల్లలకు వారికి నచ్చిన బహుమతులు ఇచ్చి మెప్పిస్తాడు అని చాలా మంది చెబుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే శాంటా నేటికీ నివసిస్తున్న అధికారిక నివసం అయిన శాంటా క్లాస్ గ్రామానికి ( Santa Claus Village ) వెళ్దామా మరి.