Vasudhara Falls Trek
| |

Vasudhara Falls : పాపులపై ఈ జలపాతం నీరు అస్సలు పడదు

భారత దేశంలోని చివరి గ్రామంల అయిన మానా నుంచి మానా నుంచి పంచపాండవులు స్వర్గాన్ని వెతుక్కుంటూ  కోసం ఏదారిలో అయితే వెళ్లారో ఆ దారిలోనే ఉన్న వసుధారా ఫాల్స్(Vasudhara Falls) వైపు బయల్థేరాను. ఈ జలపాతం నీరు పాపులపై పడదు అంటారు. నారాయణుడు తపస్సు చేసిన చోటు కూడా ఈ ట్రెక్‌లో చూశాను.