30 Activities in Manali
| | |

మనాలి వెళ్తే తప్పకుండా 30 యాక్టివిటీస్ ట్రై చేయండి | 30 Activities in Manali For Travelers

హిల్ స్టేషన్స్ అంటే ముందుగా మనకు షిమ్లా ( Shimla ) , కొడైకెనాల్, ఊటి ( ooty ) , మనాలియే గుర్తుకు వస్తాయి. ఈ మధ్య షిమ్లాకు బదులు చాలా మంది మనాలి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనాలి అంత అందంగా ఉంటుంది . అయితే మనాలిలో ఏం చేయాలి ఏం చూడాలి అనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. నేను మనాలికి వెళ్లాను కాబట్టి మీకు మనాలిలో చేయాల్సిన 30 యాక్టివిటీస్ ( 30 Activities In Manali ) గురించి వివరిస్తాను.

manali
|

Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ఏం చూడాలి ? 10 టిప్స్ !

ఈ స్టోరీలో మీకు మనాలిలో ( Manali) ఎలాంటి టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయో చెబుతాను. ఎంత ఖర్చు అవుతుంది హోటల్, వెహికల్, ఫుడ్, మంచి మంచి డెస్టినేషన్స్ గురించి మీకు వివరిస్తాను.