Vontimitta Brahmostavam 2025

ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బ్రహ్మెత్సవాలు | Vontimitta Brahmotsavam 2025

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా (Vontimitta Brahmotsavam 2025) జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ  నుంచి 14వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు. 

Tirupati Kodandarama Swamy HANUMANTA VAHANA SEVA

హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన ప‌ట్టాభి రాముడు | Sri Kodandarama Temple in Tirupati

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Sri Kodandarama Temple in Tirupati) వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.