తిరుపరంకుండ్రమ్ ఆలయం: కుమార స్వామి వివాహం జరిగిన దివ్య క్షేత్రం | Thiruparankundram Complete Travel Guide
Thiruparankundram Complete Travel Guide : కుమార స్వామి జీవితానికి ఈ ఆలయాలకు సంబంధం ఉన్నాయి కాబట్టి ఇవి చాలా ప్రత్యేకాలయాలు. అందులో తిరుపరం కుండ్రమ్ అనే ఆలయం చాలా ప్రత్యేకం. ఇక్కడ స్వామివారు కూర్చుని దర్శనం ఇస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ట్రావెల్ గైడ్..మీ కోసం
