French Alps
|

ఎండాకాలంలో చల్లని ఆహ్వానం – ఫ్రెంచ్ ఆల్ప్స్ | French Alps Travel Guide

French Alps Travel Guide : ఎండాకాలం రాగానే కొన్ని ప్రదేశాలు మనల్ని చల్లదనంతో పిలుస్తాయి. మరికొన్ని ప్రదేశాలు నిశ్శబ్దంతో అలరిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశమే ఫ్రెంచ్ ఆల్ప్స్.

Portofino

Portofino Travel : ఐరోపాలో తక్కువ మందికి తెలిసిన సూపర్ డెస్టినేషన్

Portofino Travel : ప్రదేశం ఇటలీలోని ఒక కోస్టల్ గ్రామం. Liguria తీరంపై ఉన్న ఈ గ్రామం ఒక రంగుల చిత్రంలా కనిపిస్తుంది. సముద్రం పక్కనే నిలిచిన పాస్టెల్ రంగుల ఇళ్లు ప్రతీ ఉదయం ఒక సరికొత్త వర్ణంతో మెరిసిపోతాయి.

Ladakh Summer Travel

Ladakh Summer Travel : ఇండియాలోనే స్విట్జర్లాండ్ ఫీలింగ్

Ladakh Travel : లడఖ్ ప్రాంతం సమ్మర్‌లో ప్రత్యేక దృశ్యాన్ని అందిస్తుంది. హిమాలయాల కొండల మధ్య ఉన్న లోయలు,మోనాస్టరీస్ మధ్య నడిచే ప్రయాణం ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఉదయం వేళలో పర్వతాలపై పడే సూర్యకిరణాలు చుట్టుపక్కల ప్రాంతాలను బంగారు రంగులోకి మార్చేస్తాయి.

Ziro Valley

Ziro Valley :నార్త్ ఈస్ట్ ట్రావెల్‌లో మిస్ అవ్వకూడని ప్లేస్

Ziro Valley : జీరో వాలీ అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒక అందమైన వాలీ. ఈస్టర్న్ హిమాలయాస్ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం సమ్మర్‌లో పచ్చని రంగులతో కనిపిస్తుంది. వాలీ మధ్య స్ప్రెడ్ అయిన పాడీ ఫీల్డ్స్ ,ఫారెస్ట్ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక నేచురల్ కాన్వాస్‌లా మార్చేస్తాయి.

Reykjavík
| |

2026 సమ్మర్‌లో వెళ్లాల్సిన టాప్ 5 International Summer Destinations

5 International Summer Destinations : ఎండాకాలం మొదలవ్వగానే ప్రయాణం గురించి ఆలోచనలు సహజంగా మనసుల్లో తిరుగుతుంటాయి. ఎండాకాలం అంటే కొన్ని ప్రదేశాలు మరింత వెలుగులో కనిపిస్తాయి.