Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
పళని క్షేత్రం ( Palani Temple) చాలా పురాతనమైనది. 3 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ కావడి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారికి అభిషేకం చేసి తరువాత ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.