హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ట్రాఫిక్ ఆంక్షలు, ఫ్లైఓవర్లు మూసేస్తారు..ఈ రెండు తప్పా | Hyderabad New Year 2025 Travel Guide
ఒక వేళ మీరు న్యూ ఇయర్ సందర్భంగా ( Hyderabad New Year 2025 ) ట్యాంక్‌బండ్ వెళ్లాలని అనుకుంటే ఈ ప్రాంతాల్లోనే మీ వాహనాన్ని పార్క్ చేయాల్సి ఉంటుంది.