NRI Telugu: ఎన్నారై తెలుగువారికి టీటీడి శుభవార్త…వీఐపీ దర్శనాల టికెట్లు డబుల్
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అని అనుకునే తెలుగు ఎన్నారైలకు (NRI Telugu) శుభవార్త. విదేశాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు (APNRTS) ప్రస్తుతం అందిస్తున్న డైలీ టికెట్లను భారీగా పెంచింది తితిదే.