Empowering Naturalists: ఇకో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేచర్ గైడ్ ట్రైనింగ్
Empowering Naturalists – తెలంగాణ ప్రభుత్వం ఇకో పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పోరేషన్ ఇటీవలే నేచర్ గైడ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రెయిల్స్ (Deccan Woods and Trails) అనే పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.