Tbilisi : టిబిలిసి…యూరోప్‌లో సాఫ్ట్ ఎంట్రీలా అనిపించే నగరం
Tbilisi: ఫస్ట్ టైమ్ యూరోప్‌కి వెళ్లాలని ప్లాన్ చేసే వారికి టిబిలిసి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఫ్లైట్ దిగిన వెంటనే సిటీ వైబ్ చాలా కామ్‌గా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ఎక్కువ రష్ లేకుండా స్మూత్‌గా అడ్జస్ట్ అయ్యే ప్లేస్‌లా ఫీలవుతారు.

