ఒక్క అరటి పండు రూ.100 | హైదరాబాద్‌లో విదేశీయుడికి వింత అనుభవం | Hyderabad Banana Video
యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన ఒక పర్యాటకుడికి ఒక్క అరటి పండును రూ.100 కు అమ్మే ప్రయత్నం చేశాడు హైదరాబాదీ. నెటిజన్లు దీన్ని గోరా సర్వీస్ ట్యాక్స్ ( Hyderabad Banana Video ) అంటున్నారు. వీడియో చూడండి .