Phugtal Monastery : ప్రపంచంలోనే అద్భుతమైన రాక్ కేవ్ మోనాస్టరీ
Phugtal Monastery : హిమాలయ పర్వతాల మధ్య ఒక రాక్ కేవ్‌లో నిలిచిన ఫుగ్తాల్ మోనాస్టరీని చూస్తే అది కలలో చూసిన ఒక దృశ్యంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా, సింపుల్‌గా గడుస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.
