శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా 8 టన్నుల పుష్పాలతో అలంకరణ | Ugadi In Tirumala
ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో (Ugadi In Tirumala) ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంకు (TTD) చెందిన ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పువ్వులతో, పండ్లతో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు.