Ice Cream Capital Le Mars : ప్రపంచం ఐస్‌క్రీమ్ రాజధాని ఎక్కడుందో తెలుసా?
Ice Cream Capital Le Mars : ఎండాకాలం అంటే మన మైండ్‌లో ముందుగా ఫ్లాష్ అయ్యే ఇమేజ్ ఏంటి? వేడెక్కిన రోడ్లు, వడగాలుల మధ్య చేతిలో చల్లని ఐస్‌క్రీమ్. అయితే ప్రపంచంలో ఐస్‌క్రీమ్‌కు కూడా ఒక రాజధాని ఉంది అని… దానిని “Ice Cream Capital of the World” అని పిలుస్తారని మీకు తెలుసా?
