The Smallest Train In India
|

Special Trains : చర్లపల్లి – విశాఖపట్టణం స్పెషల్ ట్రైన్లు

Special Trains : విశాఖలో జరిగే అరకు ఉత్సవ్‌కు వెళ్లాలని భావించే సందర్శకులకు గుడ్ న్యూస్. చర్లపల్లి నుంచి విశాఖపట్టణం వరకు స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.