వర్షంలో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?..ఈ విషయాల్లో జాగ్రత్త | Monsoon Car Trip Tips
Monsoon Car Trip Tips: కారు ట్రిప్ అంటే కేవలం ఒక డెస్టినేషన్‌కు చేరుకోవడం కాదు. మధ్యలో కనిపించే ప్రదేశాలు, ఫ్యామిలీతో గడిపిన క్షణాలు, రోడ్ జర్నీ మెమోరీస్ అన్నీ కలిసి ఒక స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మారుతాయి. కానీ వింటర్, మాన్సూన్ సీజన్లో కార్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే జర్నీ అంత బాగుంటుంది.
