Terracotta Army Travel Guide
|

Terracotta Army : 2,000 ఏళ్లుగా భూగర్భంలో దాగి ఉన్న చైనా సైన్యం!

Terracotta Army :  2,200 ఏళ్ల క్రితం కిన్ షి హువాంగ్ చక్రవర్తి కోసం నిర్మించిన 8,000 మట్టి సైనికుల అద్భుతం. షియాన్ లోని ఈ యునెస్కో వారసత్వ ప్రదేశానికి హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి, టికెట్లు, ఫుడ్ పూర్తి గైడ్.