Tirmala Tirupati Devastanam

Tirumala Updates : శ్రీవారి ఆర్జిత సేవా, దర్శన టికెట్స్..మార్చి నెల కోటా విడుదల వివరాలు

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడికి ( Lord Venkateshwara ) దగ్గరుండి సేవలు చేయాలనే కోరిక ప్రతీ భక్తుడికి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆర్జిత సేవ కార్యక్రమంలో భాగంగా అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Updates ). దీనికి సంబంధించిన 2025 మార్చి నెల కోటాను విడుదల చేయనుంది.

TTD Updates 5
|

TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Updates ) కీలక సూచనలు చేసింది. 2025 జనవరి 10 నుంచి 19 వరకు టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలు…

Shakti Peethas2
| | |

51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?

శక్తికి ప్రతీరూపంగా కొలిచే అమ్మవారిని కొలిచే వారికి శక్తి పీఠాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలు. భారత దేశం దాని చుట్టు పక్కన మరిన్ని దేశాల్లో మొత్తం 51 శక్తి పీఠాలు ( 51 Shakti Peethas List) ఉన్నాయి. అయితే వీటిని 18,51,108 గా వేరు వేరు చోట్ల పేర్కొన్నారు. ఈ శక్తి పీఠాలకు ఆధ్యాత్మికంగానే కాదు సంప్రదాయాలు, , ఆచారాల పరకంగా కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది.

Pandharpur Temple Telugu Guide
| |

Pandharpur : పండరిపురం ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? 7 ఆలయాల దర్శనం

భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే దక్షిణాది కాశీగా, మహారాష్ట్రలొ తిరుపతి అంత ఫేమస్ అయిన క్షేత్రం పండరిపురం ( Pandharpur ) గురించి ఈ పోస్టులో మీకోసం ఎన్నో విశేషాలు షేర్ చేయనున్నాను.

palani Subrahmanya swamy temple Rope Train
|

పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శన విధానం, రూట్, 10 ఫ్యాక్ట్స్ | Palani Temple Travel Guide

పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎలా వెళ్లాలి? దర్శన టైమింగ్స్, రోప్‌వే, ఫుట్‌పాత్ రూట్, పంచామృతం ప్రసాదం సహా—Palani Temple complete travel guide తెలుగులో.

Shirdi Temple Facts : షిరిడీలో సమాధి మందిరానికి ముందు ఏముండేది ?
|

Shirdi Temple Facts : షిరిడీలో సమాధి మందిరానికి ముందు ఏముండేది ?

నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడు గోపాలరావు బూటీని ఈ మందిరం నిర్మిచమని సాయి బాబా ఆదేశించారు