Dubai Visa Rules Update : ఇక దుబాయ్ వెళ్లడం అంత ఈజీ కాదు ! 5 Facts
దుబాయ్ వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి ? బూర్జ్ ఖలీఫా నుంచి దుబాయ్ క్రీక్ హార్బర్ వరకు టూరిస్టుల కోసం ఎన్నో ఆప్షన్స్‌తో ఆహ్వానిస్తుంది ఈ ఎమిరాతి నగరం ( Emirati City ). చాలా మంది భారతీయులు ఇక్కడి వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. మీరు కూడా దుబాయ్ ప్లాన్ చేస్తోంటి ఈ మధ్యే మారిన కొత్త వీసా రెగ్యులేషన్స్ ( Dubai Visa) గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పోస్టులో ఆ వివరాలు మీకోసం…