Thailand e-Visa : 2025 జనవరి నుంచి అందుబాటులోకి థాయ్ ఈ వీసా…ఇలా అప్లై చేయండి
థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. 2025 జనవరి 1వ తేదీ నుంచి థాయ్ కింగ్డమ్ ( Thai Kingdom ) అంతర్జాతీయంగా ఈ వీసా సేవలను ప్రారంభించనుంది. దాని కోసం కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రయాణికులు ఈ వీసా ( Thailand e-visa ) అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఈ దేశంలో అడుగు పెట్టడానికి ముందే మీకు ప్రయాణ అనుమతి లభించనుంది.
