Story Of World Map : గుహల్లో రంగు రంగుల చిత్రాలు వేయడం నుంచి చిన్న చిన్న గుడ్డముక్కలపై, ఆకులపై ఒక ప్రాంతాన్ని పాయింట్ చేయడం వరకు… ప్రపంచ పటం ఇలా ఎన్నో అంచెలను దాటుకుని మన కోసం సిద్ధం అయింది.
నెలకో డెస్టినేషన్ చొప్పున ఆసియాలో 12 నెలలకు సరిపోయే విధంగా 12 దేశాలను ( 12 Destinations in Asia ) మీకు సూచించబోతున్నాను. స్పెషల్ టైమ్, వేడుకలు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మీ కోసం ఈ జాబితా సిద్ధం చేశాను.
ప్రపంచంలో కొన్ని దేశాల్లో మిగితా వాటికన్నా ఎక్కువగా చలి ఎక్కువగా ( coldest Countries ) ఉంటుంది. భూమధ్యరేఖకు దూరంగా ఉండే అనేక దేశాల్లో మనం ఈ పరిస్థితి చూస్తూ ఉంటాం. ఈ దేశాల ప్రజలు ఈ చలినిబట్టి తమ జీవన విధానాన్ని మలచుకున్నారు.