UK Visa Fees : వీసా చార్జీలు భారీగా పెంచిన యూకే ! ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులపై ప్రభావం……
యూకే వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అనే సామేత లేదు కానీ, ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ దేశం వెళ్లడం అనేది అంత ఖరీదైన వ్యవహారం. దానికి తోడు లేటెస్టుగా వీసా చార్జీలను (UK Visa Fees) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎవ్వరినీ వదిలేదు అన్నట్టు అనేక వర్గాల ప్రయాణికులపై చార్జీల బాణాలు దూసింది యూకే. పూర్తి వివరాలు…