Antarctica 15 Facts : 70% ప్రపంచ మంచినీరు ఒకే చోట! రాత్రి సూర్యుడు, పగలు చీకటి
Antarctica 15 Facts : భూమి మొత్తం మంచినీటిలో 70 శాతం ఒక్క ఖండంలోనే ఉంది.
అక్కడ కొన్ని నెలలు సూర్యుడు అస్తమించడు… మరికొన్ని నెలలు పగలు కూడా చీకటే! అంటార్కిటికా గురించి మరెన్నో విషయాలు
