TGSRTC: విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి స్పెషల్ డిస్కౌంట్
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? అయిటే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దీని వల్ల మీరు అతి తక్కువ ధరకే ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.