దుర్గమ్మ ప్రత్యేక పుష్పార్చనలో పాల్గొన్న జపనీస్ భక్తులు | Japanese Women In Indrakeeladri 

Japanese Women In Vijayawada Kananadurgamma Pushparchana Seva

అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. అలా అమ్మవారి మహిమల గురించి తెలుసుకున్న ఇద్దరు విదేశీ భక్తులు (Japanese Women In Indrakeeladri ) అమ్మవారిని దర్శించుకుని పుష్పార్ఛనలో పాల్గొన్నారు.

హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన ప‌ట్టాభి రాముడు | Sri Kodandarama Temple in Tirupati

Tirupati Kodandarama Swamy HANUMANTA VAHANA SEVA

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Sri Kodandarama Temple in Tirupati) వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.

శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా 8 టన్నుల పుష్పాలతో అలంకరణ | Ugadi In Tirumala

Floral Decoration In Tirumala (7)

ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో (Ugadi In Tirumala) ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంకు (TTD) చెందిన ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పువ్వులతో, పండ్లతో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు.

April Events In Tirumala : తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!

TTD Tirumala

2025 ఏప్రిల్ నెలలో తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామీ ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు (April Events In Tirumala) మీ కోసం అందిస్తున్నాం. దీన్ని బట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.  

Indrakeeladri : ఇంద్రీకీలాద్రిపై వేసవి ప్రత్యేక ఏర్పాట్లు…ఉగాది నుంచి ఉచిత మజ్జిగ పంపిణి 

Summer Arrangements At Indrakeeladri (3)

అపర కైలాసం, కొరిన వారి కొంగుబంగారం ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (Indrakeeladri). ఈ ఆలయానికి వేసవి కాలంలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కే రామచంద్ర మోహన్ తెలిపారు.

Araku Coffee: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్

Prayanikudu

అరకు కాఫీకు అరుదైన ఘనత లభించింది. భారత పార్లమెంటులో జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు తెచ్చుకున్న అరకు కాఫీ స్టాల్‌ను (Araku Coffee) ప్రారంభించారు.

తెప్పోత్సవం: 2వ రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారిని దర్శించుకున్న భక్తులు | Tirumala Teppotsavam 2025

Tirumala Teppotsavam 2025

తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి.  2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.

Kadapa Railway Station : కడప రైల్వే స్టేషన్ అప్‌గ్రేడింగ్ పనులు షురూ…పూర్తయితే ఇలా కనిపిస్తుంది !

Kadapa Railway Station Upgrading Works Fasten

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కడప రైల్వే స్టేషన్‌ను (Kadapa Railway Station) అప్‌గ్రేడ్ చేస్తోంది భారతీయ రైల్వే. ఒక్కసారి ఈ పనుల పూర్తయితే ఈ రైల్వే స్టేషన్ ఇలా కనిపించనుంది…

Indrakeeladri: ఫిబ్రవరి 24 నుంచి ఇంద్రకీలాద్రిలో మహా శివరాత్రి ఉత్సవాలు, కార్యక్రమాల వివరాలు

Indrakeeladri

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అయింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాల పూర్తి వివరాలు…

మహా శివరాత్రి సందర్భంగా 3,000 ప్రత్యేక బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ | Maha Shivaratri Special Busses

TGSRTC TO RUN 3000 SPECIAL BUSSES TO LORD SHIVA TEMPLES FOR MAHA SHIVARATRI ACROSS TELANGANA

మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.

Uber Auto : ఆటో డ్రైవర్ల కష్టం 100 శాతం డ్రైవర్లకే.. కీలక మార్పులు చేసిన ఊబర్ 

Uber Auto

ఊబర్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌లోని ఆటో సర్వీసెస్‌లో (Uber Auto) కేవలం నగదు ద్వారా మాత్రమే పేమెంట్ తీసుకోవాలని నిర్ణయించింది. దీని వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరగనుంది. పూర్తి వివరాలు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే ముందు కొత్త మార్గదర్శకాలు చదవండి |  Secunderabad Railway Station

Secunderabad Railway Station Upgrading (5)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునారాభివృద్ధి పనులు (Secunderabad Railway Station ) వేగం పుంజుకున్నాయి. మొత్తం రూ.720 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే ఈ అప్‌గ్రేడింగ్ పనులు చేపట్టింది. ప్రస్తుతం సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. నార్త్ సైడ్‌లో ఉన్న స్టేషన్ బిల్డింగ్ స్థలంలో కొత్త భవానాన్ని నిర్మించనున్నారు. 

Srisailam Brahmostavalu : నేటి నుంచి శ్రీశైల మల్లన్న ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam Brahmostavalu (5)

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (Srisailam Brahmostavalu) నేడు ప్రారంభం అయ్యాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటి వరకు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.

TGSRTC : బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్

TGRTC

బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకిం‌గ్‌లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…

Window Seat: విమానంలో విండో సీట్ బుక్ చేస్తే గోడ పక్కన కూర్చోబెట్టారు !

Window Seat

విమానంలో విండో సీట్ (Window Seat) దొరికితే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా అనిపిస్తుంది. ఇదే ఆనందాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లిన ప్రయాణికుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ కిటికీ లేదు గోడ మాత్రమే ఉంది. 

Srisailam : ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు | భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు

Srisailam

మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

New Pamban Bridge: ఇంజినీరింగ్ అద్భుతం కొత్త పంబన్ బ్రిడ్జి గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

New Pamban Railway Bridge

తమిళనాడులో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి (New Pamban Bridge) ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రైల్వే మౌలిక సదుపాయాల్లో మరో కీలక మైలురాయిని భారత్ చేరుకున్నట్టు అవుతుంది. రామేశ్వరం ద్వీపం (Rameswaram Island) నుంచి భారత్ భూభాగాన్ని , రైలు మార్గాన్ని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జి భారత దేశ అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి నిదర్శనంగా భావించవచ్చు.

కళాకారుల కాన్వాస్‌గా మారిన ఫ్లైఓవర్లు.. సుందరంగా ముస్తాబవుతున్న హైదరాబాద్ | Hyderabad Beautification

GHMC FlyOver

హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా మార్చే దిశలో జీహెచ్ఎంసి వేగంగా అడుగులు ముందుకేస్తోంది. 2024 నుంచి సుందరీకరణవైపు ఫోకస్ (Hyderabad Beautification ) పెట్టి ప్రస్తుతం చకచకా పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తిగా కాగా మరికొన్ని చోట్ల పనులు వేగం పుంజుకున్నాయి.

Tirupati Railway Station : తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి

Tirupati Railway Station Renovation Updates (6)

తిరుమల శ్రీవారి దర్శనానికి దూర దూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ (Tirupati Railway Station ) నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. భవిష్యత్తులో భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఇక రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొనేయొచ్చు ! ఎలాగో తెలుసుకోండి ! Railway Tickets With QR Code

QR Code Payment Systems In Railway Stations (1)

దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు టికెట్ కొనుగోలు చేయడానికి క్యాష్ చెల్లించే అవసరం లేదు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ( Railway Tickets With QR Code ) సింపుల్‌గా పేమెంట్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు

error: Content is protected !!