Bizarre Christmas : ప్రపంచంలోని 10 వింత క్రిస్మస్ ఆచారాలు, ప్రదేశాలు

Bizarre Christmas Traditions Around the World

క్రిస్మస్ అంటే శాంతాక్లాస్ ( Santa Clause ) వచ్చేసి కోరింది ఇచ్చేయడమే అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే టీవీల్లో చాలా మంది చూసేది అదే కాబట్టి. అయితే క్రిస్మస్ పండగను చాలా మంది తమ ఆచారాలు, ప్రాంత విశిష్టతను బట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో కొన్ని చోట్ల మాత్రం మనం ఎక్కడా వినని విధంగా వింతగా ( Bizarre Christmas ) సెలబ్రేట్ చేస్తుంటారు. అలాంటి వింత క్రిస్మస్ ఆచారాలు, వేడుకలు

Himalayan Trekking : హిమాలయాలు ఎక్కడమే కాదు దిగడం కూడా పెద్ద ఛాలెంజ్…

Ghangharia to govindghat_Telugu

సాహసం శ్వాసలా సాగిపోయే ప్రయాణికులకు ఈ ప్రయాణికుడి నమస్కారం. ఇటీవలే నేను ప్రయాణికుడు అనే య్యూట్యూబ్ ‌‌ఛానెల్‌లో ఒక ట్రెక్కింగ్ వీడియోను షేర్ చేశాను. ఇది ఒక అద్భుతమైన హిమాలయన్  ట్రెక్కింగ్ ( Himalayan Trekking ) . ఇందులో హిమాలయ అందాలు, అక్కడి ఆపదలు, మనుషుల్ని మోయడానికి కంచరగాడిదలు పడే కష్టాలు ఇవన్నీ నేను ఘాంఘరియా నుంచి గోవింద్ ఘాట్ వీడియోలో చూపించాను.ఈ జర్నీలో హైలైట్స్…

Sabarimala Facts : 1902 లో ఒక కర్పూరం వల్ల అగ్నికి ఆహూతైన ఆలయం… శమరిమలై ఆలయం గురించి 15 ఆసక్తికరమైన విషయాలు

Unknown Facts About Sabarimala

తెలుగు ప్రజలు ఇష్టంగా అరాధించే దేవుడు అయ్యప్ప స్వామి ( Ayyappa Swamy ). హరిహరాసుతుడిగా భక్తులచే పూజలందుకుంటున్న అయ్యప్ప స్వామికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయనను దర్శించునేందుకు కేరళలోని శబరిమలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు ( Sabarimala Facts ) మీకోసం.

Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే

Best eateries in goa

గోవా అంటే అక్కడి బీచులు మాత్రమే కాదు…అక్కడి రుచికరమైన భోజనం కూడా. అద్బుతమైన చరిత్ర ఉన్న గోవా, తన వైవిధ్య భరితమైన వంటకాలతో ( Eateries In Goa ) పర్యాటకులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సారి మీరు గోవాకు వెళ్తే ఈ ఈటరీస్‌లో ట్రై చేసి చెప్పండి.. దాంతో పాటు మీకు నచ్చిన ఫుడ్ ఫ్లేస్ ఇందులో ఉందా లేదా కూడా చెక్ చేయండి.

Naa Anveshana : 4 ఏళ్ల తరువాత తల్లిదండ్రులను కలిసిన నా అన్వేషణ అన్వేష్

Naa Anveshana Met His Parents In Thailand Airport

ప్రపంచ యాత్రికుడు ( Prapancha Yatrikudu ) అన్వేష్ నాలుగేళ్ల తరువాత తన తల్లిదండ్రులను కలిశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్టు చేశాడు అన్వేష్. అటు నాలుగేళ్ల తరువాత కొడుకును చూసిన ఆనందంలో తల్లి, తల్లిని చూసిన ఆనందంలో అన్వేష్ ఇద్దరినీ నా అన్వేషణ‌లో ( Naa Anveshana ) చూడవచ్చు.

అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి | Antarctica : 15 Facts With Amazing Photos

Prayanikudu

ఇక్కడ అందం ఉంది. ఆపద ఉంది. మంచు ఉంది. తేడాలొస్తే ముంచుతుంది. ప్రపంచానికి దూరంగా ఇక్కడ రాత్రి పూట సూర్యుడు ఉదయిస్తాడు. పగలు చీకటిగా ఉంటుంది. ఒక రకంగా రవి అస్తమించని సామ్రాజ్యం అంటే ఇదే. నరుడు సంచరించని అంటార్కిటికా ( Antarctica ) మంచు పలకలపై పెంగ్విన్ల రాజ్యం నడుస్తుంది. 

అయోధ్య, బాలి, మనాలి…2024లో భారతీయులు గూగు‌‌ల్‌లో సెర్చ్ చేసిన 10 ప్రదేశాలు ఇవే | Google Travel Search 2024

Google Travel Search 2024

2024 దాదాపు ముగియవస్తోంది. ముందుకు వెళ్తన్నాం అన్న ఆనందంతో పాటు ఈ ఏడాది మనకు ఎలా గడిచిందో అనే ఆలోచనలు కూడా రావడం కామన్. అయితే మీ ప్రయాణికుడు కేవలం ప్రయాణాల గురించే మాట్లాడుతాడు కాబట్టి మనం ఆ విషయమే మాట్లాడుదాం. 2024 లో భారతీయులు గూగుల్ తల్లిని ఏఏ ప్రాంతాల గురించి అడిగారో ( Google Travel Search 2024 )  మీ కోసం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

Kashi Travel Guide : కాశీ నగరం విశేషాలు…కాశీలో ఆలయాలు..కాశీ చరిత్ర, కాశీ ట్రావెల్ గైడ్ 

Kashi Travel Guide and Information in Telugu

భారత దేశంలో కాశీ నగరం, రామేశ్వరానికి ఉన్న ప్రాధాన్యత మరో నగరానికి లేదు. మరీ ముఖ్యంగా కాశీ నగరం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ( Kashi Travel Guide ) ఒకటి. ఈ నగరం, భూమి ఉన్నంత వరకు ఉంటుంది అంటారు. అంతటి మహామాన్వితమైన ప్రదేశమే కాశీ. ఈ స్టోరిలో కాశీ నగరంలో ఏం చూడాలి, కాశీ చరిత్ర ఏంటి ఆధ్మాత్మిక ప్రాధాన్య ఏంటి ? కాశీ వారణాసికి పేర్ల ప్రాధాన్యత..ఇలా కంప్లీట్ సమాచారం మీ కోసం.

బ్యాంకాక్, ఫుకెట్ , స్ట్రీట్‌ షాపింగ్… 11 కారణాలతో అయస్కాంతంలా ఆకర్షిస్తున్న థాయ్‌లాండ్ | 11 Reasons To Visit Thailand

Why Indian Tourist Love Thailand

భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో థాయ్‌లాండ్ ( Thailand ) కూడా ఒకటి. వీలైనంత ఎంటర్‌టైన్మెంట్, ఫుడ్, బీచులు, అక్కడి కల్చర్ ఇవన్నీ భారతీయులను థాయ్‌లాండ్ వైపు అయస్కాంతంలా లాగేస్తున్నాయి. ఇంకా ఎన్నో కారణాల వల్ల చాలా మంది ఈ దేశానికి వెళ్తున్నారు. ఈ అద్బుతమైన, అందమైన కింగ్డమ్‌కు ( Thailand Kingdom ) వెళ్లడానికి ప్రధానమైన 10 కారణాలు ఇవే..

Viral Travel Vlogger : నిజంగానే “ట్రైన్ ఎక్కాడు” భయ్యా…నడుస్తున్న ట్రైన్ పైనుంచి ట్రావెల్ వీడియో చేశాడు

Man Climbs on a Running Train For A Travel Vlog

ఈ సోషల్ మీడియా కాలంలో ఎలాంటి వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. ఇలా వైరల్ అవ్వడానికి కొంత మంది లేనిపోని రిస్కులు కూడా చేస్తుంటారు. ఇలాంటి ఒక వీడియోతో వైరల్ అయ్యాడు ఒక ట్రావెల్ వ్లాగర్ ( Viral Travel Vlogger ). ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

error: Content is protected !!