Top Honeymoon Destinations : నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు కొత్త జంటలకు బెస్ట్ హనీమూన్ స్పాట్స్ ఇవే!
Top Honeymoon Destinations : నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్‌కు సరైన సమయం.
Top Honeymoon Destinations : నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్‌కు సరైన సమయం.
Mini Africa in Gujarat : భారత్ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అని మీరు ఎప్పుడూ విని ఉంటారు.
Train Ticket : ఇండియన్ రైల్వేస్ సువిధా ఎక్స్‌ప్రెస్(Suvidha Express) రైళ్లను నడుపుతుందని అందరికీ తెలుసు.
Best Beach in AP : ఎక్కడైనా బీచ్‌లో ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నారా ? అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒక అద్భుతమైన బీచ్ ఉంది.
Bhutan Tour : ప్రపంచంలో ఏకైక జీరో కార్బన్ దేశం భూటాన్(Bhutan). ఈ ప్రాంతంలోని సంస్కృతి, అందం భారతదేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తుంది.
Kashmir Tour : చలికాలం (Winter Season) మొదలవగానే భారతదేశంలో అద్భుతమైన మాయా ప్రపంచంగా మారిపోయే ఏకైక ప్రాంతం కశ్మీర్.
Summer Ooty :చిత్తూరు జిల్లా (Chittoor district) ఆలయాలకు మాత్రమే కాకుండా, అనేక ఇతర పర్యాటక ప్రదేశాలకు (Tourist destinations) కూడా నిలయం.
7 Waterfalls in Chittoor : బిజీ లైఫ్ నుండి ఒక రోజు విశ్రాంతి తీసుకోవడానికి పచ్చటి వాతావరణంలో సేదతీరడానికి జలపాతాల సందర్శన ఒక అద్భుతమైన ప్రదేశం.
Kakinada Rural Beach : వీకెండ్ వచ్చిందంటే రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఒక తీర ప్రాంతం జనసందోహంతో కళకళలాడుతుంది.
Khammam : తెలంగాణ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఖమ్మంకు ప్రత్యేక స్థానం ఉంది.
Padmakshi Temple : తెలంగాణలోని హనుమకొండ నగరంలో ఒక అద్భుతమైన, చారిత్రక దేవాలయం ఉంది.
Glass Bridge : వేసవి సెలవుల్లో మీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
Bhuvanagiri Fort : హైదరాబాద్ నగరానికి కేవలం 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకే రాతి దిబ్బపై చెక్కుచెదరకుండా నిలబడి ఉన్న పురాతన కట్టడం భువనగిరి కోట.
Vizag : వేసవి అంటే విశాఖపట్నానికి వచ్చే పర్యాటకులకు ఆర్కే బీచ్ మాత్రమే గుర్తుకు వస్తుంది.
Goa Trip : సినిమాల్లో చూసినట్లుగా నలుగురు ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్లడం అనేది చాలా మందికి ఒక కల.
Endala Mallikarjuna Swamy : శ్రీరాముడు, సీతా లక్ష్మణులతో కలిసి దగ్గరిలోని కోనేరులో స్నానం చేసి శివలింగాన్ని పూజించడం ప్రారంభించగానే, ఆ శివలింగం క్రమంగా పెరగడం ప్రారంభించింది.
Horsely Hills: ఈ ప్రాంతానికి అసలు పేరు ఏనుగు మల్లమ్మ కొండ. చలికాలంలో ఉష్ణోగ్రత కేవలం 3 డిగ్రీల వరకు ఉంటుంది. వేసవిలో కూడా సుమారు 32 డిగ్రీల సెల్సియస్ వద్ద చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Alert for Air Passengers: ఇతర ప్రయాణ మార్గాల కంటే విమాన ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
Air Hostess : ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేయాలని ఆసక్తి చూపుతున్నారు.
Kurma Village : ఈ రోజుల్లో కరెంటు లేని ఇల్లు అనేది దాదాపు లేదు. పుట్టిన పిల్లల నుండి వృద్ధుల వరకు, ప్రతి ఒక్కరికీ కరెంటు అవసరం.