Travel Tips 10: కొండ ప్రాంతాల యాత్రకు వెళ్తున్నారా? మీ బూట్లు ఇలా ఉంటేనే సేఫ్!
| |

Travel Tips 10: కొండ ప్రాంతాల యాత్రకు వెళ్తున్నారా? మీ బూట్లు ఇలా ఉంటేనే సేఫ్!

Travel Tips 10: పచ్చని కొండలు, మంచుతో నిండిన వాతావరణం, చూడచక్కని ప్రదేశాలతో కూడిన హిల్ స్టేషన్లకు వెళ్లడం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

Travel Apps : టూర్లకు వెళ్లే వారు మొబైల్‌లో తప్పకుండా ఉంచుకోవాల్సిన యాప్స్ ఇవే
|

Travel Apps : టూర్లకు వెళ్లే వారు మొబైల్‌లో తప్పకుండా ఉంచుకోవాల్సిన యాప్స్ ఇవే

Travel Apps : రోజువారీ పని, ఒత్తిడితో కూడిన జీవనం నుంచి బయటపడటానికి టూర్లు, ట్రిప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.

Travel Tips 09 : పర్వత ప్రాంతాలకు వెళ్లే టూరిస్టులకు అలర్ట్.. ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌ను నివారించే చిట్కాలివే !
| |

Travel Tips 09 : పర్వత ప్రాంతాలకు వెళ్లే టూరిస్టులకు అలర్ట్.. ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌ను నివారించే చిట్కాలివే !

Travel Tips 09 : ఎత్తైన పర్వత ప్రాంతాలకు వెళ్లడం అంటే చాలా మందికి ఉత్సాహంగా ఉంటుంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, పచ్చని లోయలు, స్వచ్ఛమైన గాలి మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి.

Jagruti Yatra: భారతీయ రైల్వే బంపర్ ఆఫర్.. రూ. 25తో దేశం మొత్తం తిరగొచ్చు.. ఎలాగంటే
|

Jagruti Yatra: భారతీయ రైల్వే బంపర్ ఆఫర్.. రూ. 25తో దేశం మొత్తం తిరగొచ్చు.. ఎలాగంటే

Jagruti Yatra: భారతదేశ సంస్కృతి, సహజ సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు… ఇలాంటి దేశంలో ప్రయాణించాలనే కోరిక ఎవరికి ఉండదు?

Travel Tips 08: హిమాలయాల యాత్రకు వెళ్తే ఈ 5 వస్తువులను తప్పకుండా ప్యాక్ చేసుకోండి
|

Travel Tips 08: హిమాలయాల యాత్రకు వెళ్తే ఈ 5 వస్తువులను తప్పకుండా ప్యాక్ చేసుకోండి

Travel Tips 08: హిమాలయాలు.. పేరు వింటేనే మనసు ఎగిరి గంతులేస్తుంది కదా. మంచు కొండలు, పచ్చని లోయలు, గలగలా పారే సెలయేళ్లు..

Uday Cafe: ఉదయ్ కేఫ్.. 63 ఏళ్లుగా కొత్త రుచుల మధ్య పాత రుచిని అందిస్తున్న అరుదైన రెస్టారెంట్!
| | |

Uday Cafe: ఉదయ్ కేఫ్.. 63 ఏళ్లుగా కొత్త రుచుల మధ్య పాత రుచిని అందిస్తున్న అరుదైన రెస్టారెంట్!

Uday Cafe: హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు కొత్త కేఫ్‌లు, రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. రకరకాల వంటకాలు, ఆకర్షణీయమైన అలంకరణలతో యూత్‎ను ఆకట్టుకుంటున్నాయి.

IRCTC : తక్కువ ధరలో గంగాసాగర్ యాత్ర.. మీ తల్లిదండ్రులకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ గిఫ్ట్.. ప్యాకేజీ వివరాలివే
|

IRCTC : తక్కువ ధరలో గంగాసాగర్ యాత్ర.. మీ తల్లిదండ్రులకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ గిఫ్ట్.. ప్యాకేజీ వివరాలివే

IRCTC : మన పెద్దలకు, తల్లిదండ్రులకు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.

Special Trains To Kumbh Mela
|

Indian Railways : ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్.. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా 6,115 స్టేషన్లలో ఫ్రీ వై ఫై ఎలా కనెక్ట్ చేయాలంటే ?

Indian Railways : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని విస్తరిస్తున్నాయి.

IRCTC : హైదరాబాద్ నుండి కర్ణాటక కోస్తా తీరానికి ఆరు రోజుల ఆధ్యాత్మిక యాత్ర..ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ వివరాలివే
|

IRCTC : హైదరాబాద్ నుండి కర్ణాటక కోస్తా తీరానికి ఆరు రోజుల ఆధ్యాత్మిక యాత్ర..ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ వివరాలివే

IRCTC : ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం ఒక స్పెషల్ టూర్ ప్యాకేజ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Travel Tips 07 : వర్షాకాలంలో హిమాలయాలకు వెళ్తున్నారా ? ఈ టిప్స్ పాటించండి !
| |

Travel Tips 07 : వర్షాకాలంలో హిమాలయాలకు వెళ్తున్నారా ? ఈ టిప్స్ పాటించండి !

Travel Tips 07 : హిమాలయాల అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలు, ఉప్పొంగుతున్న నదులు మనసును కట్టిపడేస్తాయి. కానీ వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వాతావరణం చాలా అంచనాలకు అందకుండా (Himalayan Tours In Monsoon) మారిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్‌బర్స్ట్‌లు, వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.

Varalakshmi Vratam: శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు ఎందుకు ప్రత్యేకం..అమ్మవారికి పచ్చ గాజులే ఎందుకు సమర్పిస్తారు ?
|

Varalakshmi Vratam: శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు ఎందుకు ప్రత్యేకం..అమ్మవారికి పచ్చ గాజులే ఎందుకు సమర్పిస్తారు ?

Varalakshmi Vratam: శ్రావణ మాసం అంటేనే పండుగలు, వ్రతాలకు నెలవు. ఈ మాసంలో వచ్చే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది.

Travel Insurance : ప్రయాణికులకు అదిరిపోయే వార్త.. కేవలం 45పైసలకే రూ.10లక్షల ఇన్సూరెన్స్
|

Travel Insurance : ప్రయాణికులకు అదిరిపోయే వార్త.. కేవలం 45పైసలకే రూ.10లక్షల ఇన్సూరెన్స్

Travel Insurance : రైలులో ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లవచ్చు. అయితే, ప్రయాణంలో అనుకోని ప్రమాదాలు జరిగితే?

Tamasha Cafe Hyderabad (8)
|

Ta.Ma.Sha Cafe : ఓకే కేఫ్‌లో అన్ని రకాల ఆసియా రుచులు..అదే త.మా.షా!

Ta.Ma.Sha Cafe : హైదరాబాద్ అంటే చార్మినార్‌తో పాటు ఇక్కడి బిర్యానీ గుర్తొస్తుంది, రైట్. దీంతో పాటు మనకు ఇక్కడ చైనీస్ నుంచి కొరియన్ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అందించే స్పెషల్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి.

Indian Travellers : ఏంటో మన ట్రావెలర్స్.. ఛార్జర్లు, బట్టలు మర్చిపోతారు కానీ వీటిని అస్సలు మర్చిపోరు
| |

Indian Travellers : ఏంటో మన ట్రావెలర్స్.. ఛార్జర్లు, బట్టలు మర్చిపోతారు కానీ వీటిని అస్సలు మర్చిపోరు

Indian Travellers : ప్రయాణం అనగానే మనసులో ఒకరకమైన ఉత్సాహం మొదలవుతుంది. కానీ బ్యాగ్ సర్దుకునే సమయంలో మాత్రం ఎంతో గందరగోళం ఉంటుంది.

Canada’s Tallest Lord Ram Statue
| |

Canadas Tallest Lord Ram Idol : కెనడాలో శ్రీ రామ చంద్రుడి భారీ విగ్రహం ఆవిష్కరణ

Canadas Tallest Lord Ram Idol : కేనడలోని ఓంటారియాలో శ్రీరామ చంద్రుడి భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.

Indian Railways : రైలులో మందు బాటిల్స్ తీసుకెళ్లవచ్చా ?.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి
|

Indian Railways : రైలులో మందు బాటిల్స్ తీసుకెళ్లవచ్చా ?.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి

Indian Railways : రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే, ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి.

Travel Tips : ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా ప్రయాణించవచ్చు!
| |

Travel Tips : ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా ప్రయాణించవచ్చు!

Travel Tips : మీకు ప్రయాణం అంటే భయమా? బస్సులో, కారులో వెళ్లేటప్పుడు తరచుగా వాంతులు లేదా తల తిరగడం వంటి సమస్యలు వస్తున్నాయా? అయితే, ఈ సమస్య బలహీనత వల్ల కాదు.

activities in lambasingi by prayanikudu
| |

Travel Tips 06 : ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? 7 హ్యాక్స్ ట్రై చేయండి

Travel Tips 06 : జేబుకు చిల్లు పడకండా ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? అయితే అయితే ఈ 7 హ్యాక్స్ తప్పకుండా ట్రై చేయండి. 

5 Hidden Villages In India,
| | | | |

5 Hidden Villages : మన దేశంలో ఉన్న 5 హిడెన్ విలేజెస్..ఏపి విలేజ్ కూడా ఉంది.

5 Hidden Villages :మన దేశంలో కొన్ని గ్రామాలు అత్యంత విశిష్టమైనవి అని మీకు తెలుసా? ఆ గ్రామలు ఇవే…

7 Cheapest Ways to Travel Across Telangana
| |

Travel Tips 05 : తెలంగాణలో చవకగా ట్రావెల్ చేసే 7 మార్గాలు

Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.