travel tip 01

Travel Tip 01 : ప్రయాణాల్లో తక్కువ బరువు – ఎక్కువ ఆనందం కోసం 5 చిట్కాలు

Travel Tip 01 : ప్రయాణాలు అనగానే మనలో ఒక ఉత్సాహం మొదలవుతుంది. అయితే ప్యాకింగ్ పూర్తయ్యాక వామ్మో ఇంత లగేజేంటి అసలు నేను కరెక్టుగానే ప్యాక్ చేశానా అనే డౌట్ కూడా వస్తుంది. అప్పుడు ప్యాక్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ ఏంటి అంత ఇంపార్టెంట్ కానిది ఏంటో తేల్చుకోవడంలో పడి ఉత్సాహం కాస్త ఆవిరవుతుంది. 

Golconda in monsoon
| |

Hyderabad Monsoon Walk : వర్షం మజా ఏంటో తెలుసుకోవాలంటే హైదరాబాద్‌లోని ఈ 6 ప్రదేశాలకు వెళ్లి చూడండి

Hyderabad Monsoon Walk : వర్షాన్ని ఎంజాయ్ చేయాలి అంటే మున్నార్ లేదా కూర్గ్ వెళ్లాలని ఎవరు చెప్పారు . మన హైదరాబాద్‌‌లోనే ఈ వర్షాకాలంలో సరదాగా అలా అలా నడుచుకుంటూ వెళ్లే ప్రదేశాలు చాలా ఉన్నాయి. భాగ్యనరనంలో ఉన్న పలు పురాతన కట్టడాలు వర్షాకాలంలో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి.

TTD To Serve Tastey Vadas From 11am To 10pm Every Day (3)
|

TTD Vada : ఇక రాత్రి భోజనంలో కూడా వడ ప్రసాదం పంపిణి 

TTD Vada : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు అందించే భోజన విషయంతో టిటిడి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం మధ్యాహ్న భోజన సమయంలో అందిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా అందించనున్నారు.

Shri Ramayana Yatra 5th edition
|

Shri Ramayana Yatra Returns : జూలై 25 నుంచి శ్రీరామయణ యాత్ర షురూ..ధర ఎంతో తెలుసా ?

Shri Ramayana Yatra Returns : శ్రీరామ భక్తుల కోసం భారతీయ రైల్వే కొంత కాలం ముందు శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన విషయం తెలసిందే. ఇందులో 4 ఎడిషన్లను లేదా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన రైల్వే శాఖ తాజగా 5వ ఎడిషన్‌ను ప్రకటించింది.

3 Days Trip To Coorg
| | |

3-Day Trip To Coorg: 3 రోజుల్లో కూర్గ్‌ను కవర్ చేసే సూపర్ ప్లాన్ ఇదే !

3-Day Trip To Coorg : భారత దేశ స్కాట్లాండ్‌ అని (Scotland of India) పిలుచుకునే కూర్గ్‌ వర్షాకాలం వస్తే చాలా ఒక మినీ స్వర్గంగా మారిపోతుంది. ఇతర అనేక హిల్ స్టేషన్స్‌తో పోల్చితే కాస్త్ సేఫ్ అయిన కూర్గ్‌కు వెళ్లేందుకు మీర్ ప్లాన్ చేస్తుంటే ఈ 3 రోజుల ట్రావెల్ గైడ్ మీ కోసమే. 

Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
| |

Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే

Street Food : నిత్యం ఉద్యోగం రీత్యానో.. లేక ఆస్పత్రికో.. లేదా ఇంకా వేరే పనుల మీద హైదరాబాదుకు వచ్చే వాళ్లు వేలల్లో ఉంటారు. మరి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి స్ట్రీట్ ఫుడ్ రుచి చూడకపోతే ఎలా.. ఈ నగరంలో ఆహారం కేవలం కడుపు నింపదు, అదొక అనుభూతిని అందిస్తుంది.

Sarva Pindi : నోట్లో వేసుకోగానే కరకరలాడే అద్భుతం.. తపాలా చెక్కకు ఫిదా అవుతున్న జనం..హైదరాబాద్ లో దొరికే ప్లేసెస్ ఇవే
| |

Sarva Pindi : నోట్లో వేసుకోగానే కరకరలాడే అద్భుతం.. తపాలా చెక్కకు ఫిదా అవుతున్న జనం..హైదరాబాద్ లో దొరికే ప్లేసెస్ ఇవే

Sarva Pindi : తెలంగాణ వంటలు అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేంది సర్వపిండి అప్పలే. నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి, కాస్త కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, పప్పు దినుసుల రుచితో అదిరిపోతాయి.

Hyderabad Street Food : హైదరాబాదీలకు మాత్రమే తెలిసిన సీక్రెట్.. బేగంబజార్‌లో పబ్లిసిటీ లేకుండానే క్యూ కట్టించే కచోరీలు!
| | |

Hyderabad Street Food : హైదరాబాదీలకు మాత్రమే తెలిసిన సీక్రెట్.. బేగంబజార్‌లో పబ్లిసిటీ లేకుండానే క్యూ కట్టించే కచోరీలు!

Hyderabad Street Food : హైదరాబాద్‌లోని బేగంబజార్‌ గురించి మనందరికీ తెలుసు. ఇది సిటీలోని పురాతన, అత్యంత రద్దీగా ఉండే హోల్‌సేల్ మార్కెట్‌లలో ఒకటి.

Railway Rules : రైలు ప్రయాణంలో సమస్యలా? మీ టికెట్ డబ్బులు వెనక్కి పొందండిలా!
|

Railway Rules : రైలు ప్రయాణంలో సమస్యలా? మీ టికెట్ డబ్బులు వెనక్కి పొందండిలా!

Railway Rules : రైలు ప్రయాణాలు చాలామందికి సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఏసీలు పనిచేయకపోవడం, రైలు ఆలస్యంగా నడవడం, లేదంటే రైలు దారి మళ్లించడం వంటివి.

Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్
| | |

Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్

Japanese Restaurant : హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. కానీ, మన హైదరాబాదీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను కూడా ఇష్టపడుతున్నారు. ఇటీవల నగరంలో చాలా కొత్త రకాల రెస్టారెంట్లు వస్తున్నాయి.

Indian Railways: రైలులో ఉచిత ప్రయాణం.. టికెట్ కొనక్కర్లేదు.. సగం కడితే చాలు
|

Indian Railways: రైలులో ఉచిత ప్రయాణం.. టికెట్ కొనక్కర్లేదు.. సగం కడితే చాలు

Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.

IRCTC Tour Package : ఐఆర్‌సీటీసీ ‘గోదావరి టెంపుల్ టూర్’.. రూ.3,420లకే అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం ఆలయ సందర్శన!
| | | |

IRCTC Tour Package : ఐఆర్‌సీటీసీ ‘గోదావరి టెంపుల్ టూర్’.. రూ.3,420లకే అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం ఆలయ సందర్శన!

IRCTC Tour Package : ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour).

Indian Breads : నోరూరించే భారతీయ బ్రెడ్స్.. ప్రపంచ రుచుల జాబితాలో సత్తా చాటిన మన సంప్రదాయ వంటకాలు!
|

Indian Breads : నోరూరించే భారతీయ బ్రెడ్స్.. ప్రపంచ రుచుల జాబితాలో సత్తా చాటిన మన సంప్రదాయ వంటకాలు!

Indian Breads : ప్రపంచవ్యాప్తంగా ఆహారాల గురించి సమాచారం ఇచ్చే ‘టేస్ట్ అట్లాస్’ (Taste Atlas) అనే సంస్థ తాజాగా ‘ప్రపంచంలోని 50 ఉత్తమ రొట్టెలు’ (50 Best Breads) అనే జాబితాను (మార్చి 2025లో) విడుదల చేసింది.

Hyderabad Food : హైదరాబాదులో అదిరిపోయే కొరియన్ రుచులు.. ఐటీసీ వద్ద రూ.200కే నోరూరించే స్ట్రీట్ ఫుడ్
|

Hyderabad Food : హైదరాబాదులో అదిరిపోయే కొరియన్ రుచులు.. ఐటీసీ వద్ద రూ.200కే నోరూరించే స్ట్రీట్ ఫుడ్

Hyderabad Food : హైదరాబాద్ అంటేనే బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్‌లకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఈ నగరం సరికొత్త రుచులను స్వాగతిస్తోంది. కోరియన్ ఫుడ్ అంటే గతంలో పెద్ద రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో, ఎన్ఆర్ఐల (NRIs) కోసం మాత్రమే అందుబాటులో ఉండేది.

Nashik Kumbh Mela 2025: నాసిక్ కుంభమేళాకు ముహూర్తం ఖరారు..18నెలల పాటు జరిగే పండుగ..ముఖ్యమైన తేదీలు ఇవే !
| |

Nashik Kumbh Mela 2025: నాసిక్ కుంభమేళాకు ముహూర్తం ఖరారు..18నెలల పాటు జరిగే పండుగ..ముఖ్యమైన తేదీలు ఇవే !

Nashik Kumbh Mela 2025: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న నాసిక్, త్రయంబకేశ్వర్‌లోని సింహాస్థ కుంభమేళా తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మహా ఆధ్యాత్మిక వేడుక అక్టోబర్ 31, 2025న ప్రారంభమై రికార్డు స్థాయిలో 18 నెలల పాటు కొనసాగుతుంది.

Turkey Wedding Industry
| |

Turkey Wedding Industry :టర్కీకి బాయ్‌కాట్ సెగ…డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు చేసుకుంటున్న భారతీయులు

Turkey Wedding Industry:  టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా తన మిత్ర దేశం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్‌కాట్ చేస్తున్నారు.

hemkunt express

ప్రయాణికుడిపై క్యాటెరింగ్ సిబ్బంది దాడి…రంగంలోకి రైల్వే శాఖ | Hemkunt Express

తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది

Waterfalls of Karnataka
|

కర్ణాటకలో ఉన్న 6 అందమైన జలపాతాలు | Waterfalls of Karnataka

Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి. 

alcatraz jail
|

Alcatraz : 1963 లో మూసిన భయంకరమైన జైలును మళ్లీ తెరవమన్న ట్రంప్…

Alcatraz : అల్కట్రాజ్ జైలును ఎస్కేప్ ప్రూఫ్…అంటే ఎవరూ తప్పించుకోలేని విధంగా డిజైన్ చేశారు.1933 నుంచి 1963 వరకు తెరచి ఉన్న ఈ జైలు నుంచి 36 మంది మాత్రమే తప్పించుకోవడానికి ప్రయత్నించారట. ఇందులో చాలా మందిని పట్టుకున్నారు, ఆరు మందిని గన్‌తో కాల్చి చంపారట. కానీ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారట.

Cautionary Tale
|

Cautionary Tale : భారత్‌లో ట్రైన్ ప్రయాణం…ఆసుపత్రిపాలైన అమెరికన్ వ్లాగర్ 

ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్‌ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.