Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| | | |

Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).

Cheapest new Year Celebration Destinations in india Pondicherry
|

ఆలెప్పీ, పాండిచ్చెరీ, గోకర్ణ… చవకగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే 9 ప్రదేశాలు | New Year Destinations In India | Prayanikudu

కొత్త సంవత్సరాన్ని కొత్త ప్లేసులో సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? అయితే మీ కోసం మీ జేబును అంతగా ఇబ్బంది పెట్టని 9 ప్రదేశాలను ( New Year Destinations in india ) సెలక్ట్ చేసి తీసుకువచ్చాను. చూడండి

Top 10 Christmas Destinations to Experience Holiday Magic

Christmas Destinations : ప్రపంచంలో అత్యంత వేడుకగా క్రిస్మస్ చేసుకునే టాప్ 10 ప్రదేశాలు

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సెలబ్రేట్ చేసుకునే పండగ క్రిస్మస్ ( Christmas ) . అయితే ఈ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా చేసుకుంటారు. ఆ ప్రాంత చరిత్ర, సంప్రదాయం, ఆచారాల ప్రకారం క్రస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ గ్యాలరీ పోస్టులో మీరు ప్రపంచంలోనే అత్యంత అందంగా, ఆహ్లదరకంగా క్రిస్మస్ పండగను సెల్రబేట్ చేసుకునే పది దేశాలను ( Christmas Destinations ) చూస్తారు. ఇంకా ఆలస్యం దేనికి చూసేయండి. ఇది కూడా చూడండి…

10 Beautiful Places In America
| | |

నయాగరా పాల్స్, మాన్యుమెంట్ వ్యాలీ , అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్ | 10 Beautiful Places In USA

అందరికీ అమెరికా వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అయితేనేం మిమ్మల్ని మేం అమెరికా తీసుకెళ్తాం. వీసా అవసరం లేదు, టికెట్ అవసర లేదు. ఈ పది ఫోటోలు (10 Beautiful Places In USA ) చూస్తే చాలు మీరే అమ్మో అమెరికానా ఎల్లోరా శిల్పామా అని అంటారు.

arunachalam Deepostavam and giri Pradakshina (2)
| |

Arunachala Deepostavam : అరుణాచలంలో వైభవంగా కార్తిక దీపోత్సవం

కార్తికమాస మహా దీపోత్సవం సందర్భంగా (Arunachala Deepostavam ) తిరువణ్ణామలై శివన్నామ స్మరణతో మార్మోగింది. తమిళనాడు నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మహా దీప దర్శనం చేసుకుని భక్తులు తరించారు.

Italy
|

Breathtaking Photos : ఇవి AI ఫోటోలు కాదు..నిజంగా ఈ 10 ప్రదేశాలు భూమ్మీద ఉన్నాయి

ప్రపంచం చాలా అందమైంది అని ఉదాహరణగా చెప్పేందుకు మీకోసం అద్భుతమైన ఫొటోలు ( breathtaking Photos) తీసుకువచ్చాను. ప్రపంచంలో ఎన్నో లొకేషన్స్ , ఎన్నో డెస్టినేషన్స్ ఉండగా వీటిని మాత్రమే సెలక్ట్ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది.

Gita Jayanti In Abids Iskcon Temple
| | |

ISKCON Gita Jayanti : ఆబిడ్స్ ఇస్కాన్‌లో వైభవంగా గీతా జయంతి

అర్జునుడికి వాసుదేవుడు ఏం చెప్పాడో అదే భగవద్గీత. 5000 ఏళ్ల నుంచి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది. అర్జునుడికి శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసిన రోజును ఆబిడ్స్‌లోని ఇస్కాన్ గీతా జయంతిగా ( ISKCON Gita Jayanti ) సెలబ్రేట్ చేశారు.

10 Countries Indians Visit mostly Nepal
| |

Most Visited Countries : భారతీయులు ఎక్కువగా వెళ్లే 10 దేశాలు ఇవే

భారతీయులు ఆహరాన్నిమాత్రమే కాదు విహారాన్ని కూడా ఇష్టపడతారు. వీలు దొరికనప్పుడల్లా బ్యాగులు ప్యాక్ చేసుకుని జిల్లా, రాష్ట్రం, దేశం దాటేసి ఎంజాయ్ చేసి వస్తుంటారు. అయితే కొన్ని దేశాలకు మాత్రం భారతీయులు ఎక్కువగా ( Most Visited Countries By Indians ) వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రయాణాలు చేయడానికి ఆ దేశంలో ఉన్న అందాలు, నిర్మాణాలు, కల్చర్, ఫుడ్ వంటి విషయాలను వారు పరిగణలోకి తీసుకుంటారు.

Yercaud Winter Hill Stations in South India
|

Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌

ఏడాది ముగుస్గోంది అంటే కొందరికి సంతోషంగా అనిపిస్తుంది. కొందరికి బాధగా అనిపిస్తుంది. కానీ వింటర్ వచ్చేసింది అంటే మాత్రం అందరూ సంతోషపడతారు. వింటర్లో హ్యాప్పీగా ఉండేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వింటర్లో హిల్ స్టేషన్స్ అన్నీ కొత్త పెళ్లికూతురిలా అందంగా ఉంటాయి. సౌత్ ఇండియాలో ఉన్న అందమైన హిల్ స్టేషన్స్‌లో ( Winter Hill Stations ) కొన్నింటిని ఈ గ్యాలరీలో చూడండి. నేను ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి.

10 Countries Offering E-Visa for Indian Travelers
|

E Visa : భారతీయులకు ఈ వీసా అందిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే

దేశాలు ఎక్కువ మంది టూరిస్టులను, అందులోనూ భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ వీసా E Visa అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీని వల్ల విదేశీ ప్రయాణం సులభతరం అవుతుంది.

Saudi Arabia Launches Date Based Cold Drink (8)
| |

Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా | 10 Facts

ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్లినా ( Travel ) అక్కడి ఆహారాన్ని, డ్రింక్స్‌ను తప్పనిసరిగా ట్రై చేస్తుంటాం. సౌదీ అరేబియా ( Saudi Arabia ) వెళ్లే పర్యాటకులు కూడా ఇకపై అక్కడి సరికొత్త సాఫ్ట్ డ్రింక్‌ను టేస్ట్ చేయగలరు. ఇటీవలే ఖర్జూరం పండు ఆధారంగా మిలాఫ కోలా ( Milaf Cola ) సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసింది సౌదీ అరేబియా.

Meghalaya : మేఘాలయలో బైక్ రైడింగ్‌కు వెళ్లినప్పుడు తీసిన బ్యూటిఫుల్ 10 ఫోటోలు
|

Meghalaya : మేఘాలయలో బైక్ రైడింగ్‌కు వెళ్లినప్పుడు తీసిన బ్యూటిఫుల్ 10 ఫోటోలు

మేఘాలయ నిజంగా చాలా అందమైన రాష్ట్రం. అయితే పర్యాటక రంగం అంతగా డెవలప్ అవకపోవడం వల్ల చాలా మంది వెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే నగరాల్లో మేఘాలయ ( Meghalaya) రాజధాని షిల్లాంగ్ పేరు కూడా ఉండటం హైలెట్.

Crystal Clear Waters of Navagio Beach
| |

Greece : గ్రీకు వీరుడు పుట్టిన దేశం.. పర్యాటకులకు స్వర్గం | Top 6 Things To Do In Greece

మనం చిన్నప్పటి నుంచి గ్రీస్ గురించి వింటూనే ఉన్నాం. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ( Alexander the Great ) ప్రపంచంలో నేటికీ విశ్వవిజేతగా కీర్తించబడుతున్నారు. అలాంటి గ్రీస్ ( greece ) నేటికీ తన చరిత్ర కల్చర్, అద్భుతమైన ల్యాడ్‌స్కేప్ వల్ల అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షిస్తోంది.

Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు
|

Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు

ఛార్‌ధామ్‌లలో ( Char Dham Yatra ) ఒకటైన బద్రినాథ్ కేవలం తీర్థ క్షేత్రమే కాదు అద్భుతమైన ప్రకృతి రమణీయతకు నిలయం.చలికాలం పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం మామూలు సమయంలో భక్తులు, పర్యాటకులో సందడిగా ఉంటుంది. బద్రినాథ్ ( Badrinath ) వచ్చే భక్తులు ఈ ప్రదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు.

ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే
|

ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే

ప్రపంచంలో ఎన్ని వింతలు ( Wonders of the World ) ఉన్నాయో మీకు తెలుసా? ఏడు అనేగా మీరు అనేది…అయితే ఏడు తరువాత వింతలే లేవంటారా ? ఐ డోంట్ థింక్‌ సో .ఈ రోజు మీరు చూడబోయే ప్లేసెస్ ( Travel Destinations ) అన్నీ కూడా ప్రపంచంలోని 7 వింతలకు తక్కువేం కాదు.. మీరే చూడండి.

winter desitnation in europe Prague, Czech Republic
| |

Europe Winter: ఈ చలికాలం యూరోప్‌లో వెళ్లాల్సిన Top 8 డెస్టినేషన్స్ ఇవే

యూరోప్ వెళ్లాలనేది ప్రతీ ప్రయాణికుడికి కల. యూరోప్‌లో ( Europe ) బెస్ట్ ప్లేసెస్ ఎంచుకోవడం అనేది ఒక కళ. కొంచెం రీసెర్చ్ చేస్తే మీరు కూడా ఈ కళలో ఆరితేరవచ్చు. అంత టైమ్ లేదంటే మాత్రం నేను మీకోసం ఏరి తీసుకొచ్చిన యూరోప్‌లోని ఈ 8 బెస్ట్ ప్లేసెస్ ( 8 Best Places In Europe ) లిస్ట్ చూసేయండి.

Visa Free Countries Near India Including Bhutan Prayanikudu
| |

Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

భారత దేశం సమీపంలో ఉన్న కొన్ని దేశాలకు వెళ్లేందుకు మనకు ముందస్తు వీసా ( Visa Free Countries ) అవసరం లేదు. అందులో 8 దేశాలు ఇవే..

Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే
| | |

Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

చలికాలం వచ్చిదంటే చాలు ఎక్కడికి వెళ్లాలి ? ఏం చూడాలి అని చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అలాంటి వారి కోసం మన దేశంలో వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ( hill stations) మీకు ఈ పోస్టులో సూచిస్తున్నాము.