సురక్షితంగా రోడ్డు దాటేందుకు మరిన్ని స్కైవాక్స్ నిర్మించనున్న హైదరాబాద్ మెట్రో | Hyderabad Metro
నగర ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించడంతో పాటు, జాగ్రత్తగా రోడ్డు దాటే విషయంలో (Hyderabad Metro) హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) స్కైవాక్ నెట్వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. మెరుపువేగంతో మరిన్ని స్కైవాక్స్ నిర్మించేందుకు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది.