Endala Mallikarjuna Swamy : దేశంలోనే అతిపెద్ద శివలింగం.. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు దర్శించిన క్షేత్రం.. ఎక్కడంటే
Endala Mallikarjuna Swamy : శ్రీరాముడు, సీతా లక్ష్మణులతో కలిసి దగ్గరిలోని కోనేరులో స్నానం చేసి శివలింగాన్ని పూజించడం ప్రారంభించగానే, ఆ శివలింగం క్రమంగా పెరగడం ప్రారంభించింది.
