Alluri Sitarama Raju : బ్రిటిష్ గుండెల్లో దడ పుట్టించిన అల్లూరి పోరాడిన ఆ ప్రాంతాలను చూసేద్దామా?
Alluri Sitarama Raju : తెలుగు నేల మీద పుట్టిన గొప్ప వీరుడు, మన్యం వీరుడిగా పేర్గాంచిన అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారెవరూ ఉండరు.
tourism and travel stories of Alluri Sitarama Raju district
Alluri Sitarama Raju : తెలుగు నేల మీద పుట్టిన గొప్ప వీరుడు, మన్యం వీరుడిగా పేర్గాంచిన అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారెవరూ ఉండరు.
ఈ ఎండాకాలం ఏదైనా హిల్ స్టేషన్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా ? ఊటి, మున్నార్, మనాలి వంటి ప్రదేశాలకు కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న హిల్ స్టేషన్స్ (Hill Stations In Telugu States) అయితే బెటర్ అనుకుంటున్నారా? అయితే ఈ పోస్టు చదవండి. మీ సమ్మర్ ట్రావెల్ ప్లాన్‌కు బాగా ఉపయోగపడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న టూరిస్టు డెస్టినేషన్ పేర్లలో వంజంగి ( Vanjangi trek ) పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వంజంగికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడి మేఘాలను, సూర్యోదయాన్ని చూడటానికి చాలా మంది తెల్లారి 3 నుంచే ట్రెక్కింగ్ మొదలు పెడతారు.
లంబసింగికి ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి ? నిజంగా లంబసింగిలో ( Lambasingi ) స్నో పడుతుందా అనే సందేహాలకు ఈ పోస్టులో మీకు సమాధానం దొరుకుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల్లో బొర్రాకేవ్స్ ( Borra Caves) కూడా ఒకటి. ఇది కేవలం పర్యటక స్థలమే కాదు ప్రకృతి నీరు గాలితో అందంగా మలచిన శిల్పకళ. ఇంత అదిరిపోయే ఇంట్రో తరువాత ఇక మనం మెయిన్ కంటెంట్‌లోకి వెళ్లకపోతే బాగుండదు కాబట్టి… లెట్స్ స్టార్ట్
వంజంగి ( Vanjangi) వ్యూ పాయింట్ నుంచి సూర్యోదయం సమయంలో ప్రకృతి రమణీయత వర్ణాణాతీతం. దేశ వ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి సూర్యోదయం చూడటానికే వస్తుంటారు.